ఆర్థిక సేవల రంగానికి తోడ్పాటు…
భవిష్యత్తులో ఏఐ యువ న్యాయవాదులకు శ్రమతో కూడిన పనులను తగ్గించి, అంతకంటే విలువైన, వినూత్నమైన బాధ్యతలను చేపట్టేలా దోహదపడుతుంది. పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఏఐ అందించే వైద్య సేవలు ఎంతో అక్కరకు వస్తాయి. ఉదాహరణకు, హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘అన్వయ’ రూపొందించిన యాప్లు వృద్ధుల ఆరోగ్య స్థితిగతులను, ప్రమాదాలను తక్షణమే పసిగడుతున్నాయి. ఇది ఉద్యోగ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ నడుమ సతమతమయ్యే కుటుంబాలకు పెద్ద ఊరట కలిగిస్తోంది.
In the future, AI will help young lawyers take on more valuable and innovative responsibilities, while reducing tedious tasks. The growing elderly population will need AI-powered medical services. For example, apps developed by Hyderabad-based startup Anvaya can instantly detect health conditions and risks in the elderly. This is a great relief for families struggling to balance work and caring for the elderly.