Jul 27, 2026
Ameerpet: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరం పెట్టడం బాధాకరం!
అన్వయ ఎల్డర్ కేర్ 10వ వార్షికోత్సవంలో నటుడు బ్రహ్మానందం, జయేష్ రంజన్ ఐఏఎస్ పాల్గొని, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మారుతున్న పరిస్థితుల వల్ల పిల్లలు దూరమవ్వడం బాధాకరమని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. అమీర్పేటలో జరిగిన ‘అన్వయ...